నల్లగుంటానని అది నీ జాతి రంగని కాలిన మొద్దు లా వుంటావని దున్న పోతులా వుంటావని గొడ్డు మాంసం తిని మొద్దు బారావని చదువబ్బదని ప్రతిభలేదని కుసంస్కారివని మూర్ఖుడవని అసింటా వుండమని... మీరంతా నన్నెన్నన్నా ఈ దేశ జాతి (జాతీయ) రంగు నా నలుపు మేనిచ్చాయేనని సగర్వంగా గర్జిస్తున్నా...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Explore yourself..