ఈ వీడియోలో మన కులవ్యవస్థపై తమిళ దళిత కవయిత్రి మీనాకందసామి భారతదేశ వీర్యానిది ఏ కులమని ధైర్యంగా ప్రశ్నిస్తున్నారు. తమపై జరుగుతున్న దాడులను, కుట్రలను అంతర్జాతీయ వేదికపై ప్రశ్నిస్తున్నారు.వినండి..
ఈ దళిత రచయితల మీద నాకు నమ్మకం లేదు. వీళ్ళకి అవార్డ్‌లు వచ్చిన తరువాత దళితవాదానికి వ్యతిరేకమైన పాలక వర్గాన్ని పొగడడం మొదలుపెడతారు. పాలక వర్గంవాళ్ళు ఎంత మంది దళిత రచయితలకి అవార్డ్‌లు ఇచ్చినా వ్యవస్థని తీవ్రంగా విమర్శించే కంచ ఐలయ్య లాంటివాళ్ళకి మాత్రం అవార్డ్‌లు ఇవ్వరు. ఇచ్చినా నామమాత్రపు అవార్డ్‌లే ఇస్తారు, ఆ అవార్డ్‌లు తీసుకున్న తరువాత కూడా వాళ్ళు పాలక వర్గాన్ని తీవ్రంగా విమర్శిస్తారు. మీనా కందసామీ ఇంకా యంగ్‌స్టర్. ఆమె కంచ ఐలయ్య అవుతుందో, లేదో తరువాత తెలుస్తుంది.

రిప్లయితొలగించండి